మన్నెవారిపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం అచ్చంపేట లో క్రాంతి హాస్పటల్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లేక ప్రభుత్వ ఆసుపత్రి పేరు ఏమైనా మార్చారా అని చర్చించు కుంటు న్నారు. అచ్చంపేట, అక్టోబర్ 30:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మన్నేవారిపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా డిండి నుంచి వచ్చిన వర్షపు నీటితో నిర్వాసితులైన మర్లపాడు తాండ, కేష్య తాండ ప్రజల కోసం శుక్ర వారం ఈ శిబిరం నిర్వహించినట్లు సిద్దాపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. రవికుమార్ ఆదేశాల మేరకు ఈ శిబిరం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. తాండాల ప్రజల కోసం మన్నేవారిపల్లిలో తాత్కాలిక వసతి, త్రాగునీరు, భోజన వసతి వంటి ఏర్పాట్లు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య బృందం ముందస్తు పరీక్షలు నిర్వహించి, ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తగిన చికిత్సతో పాటు, వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల రక్తపరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తాత్కాలిక శిబిరంలో అందజేసిన ఆహారం, నీటినే వినియోగించుకోవాలని ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, “శిబిరం రోజుకు 24 గంటలు పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను అచ్చంపేట క్రాంతి హాస్పిటల్‌కు తరలించేందుకు 108 వాహనం సిద్ధంగా ఉంచాం,(అచ్చంపేట లోప్రభుత్వ వైద్యులకుఎవరికయినాప్రైవేట్ క్రాంతిహాస్పటల్,ఉందాప్రజలుచర్చించుకుంటున్నారు.” అని తెలిపారు. ఈ శిబిరంలో ఎంఎల్‌హెచ్‌పీ కీర్తన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఫార్మసీ అధికారి భగత్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మన్నెవారిపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం అచ్చంపేట లో క్రాంతి హాస్పటల్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లేక ప్రభుత్వ ఆసుపత్రి పేరు ఏమైనా మార్చారా అని చర్చించు కుంటు న్నారు. అచ్చంపేట, అక్టోబర్ 30:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మన్నేవారిపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భారీ వర్షాల కారణంగా డిండి నుంచి వచ్చిన వర్షపు నీటితో నిర్వాసితులైన మర్లపాడు తాండ, కేష్య తాండ ప్రజల కోసం శుక్ర వారం ఈ శిబిరం నిర్వహించినట్లు సిద్దాపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. రవికుమార్ ఆదేశాల మేరకు ఈ శిబిరం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. తాండాల ప్రజల కోసం మన్నేవారిపల్లిలో తాత్కాలిక వసతి, త్రాగునీరు, భోజన వసతి వంటి ఏర్పాట్లు
చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య బృందం ముందస్తు పరీక్షలు నిర్వహించి, ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి తగిన చికిత్సతో పాటు, వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల రక్తపరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తాత్కాలిక శిబిరంలో అందజేసిన ఆహారం, నీటినే వినియోగించుకోవాలని ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, “శిబిరం రోజుకు 24 గంటలు పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను అచ్చంపేట క్రాంతి హాస్పిటల్‌కు తరలించేందుకు 108 వాహనం సిద్ధంగా ఉంచాం,(అచ్చంపేట లోప్రభుత్వ వైద్యులకుఎవరికయినాప్రైవేట్ క్రాంతిహాస్పటల్,ఉందాప్రజలుచర్చించుకుంటున్నారు.” అని తెలిపారు. ఈ శిబిరంలో ఎంఎల్‌హెచ్‌పీ కీర్తన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఫార్మసీ అధికారి భగత్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi2
- *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.1
- పొదుపు వారోత్సవాలు విజయవంతం చేయండి1
- ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణం. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నా. : కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయి. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దాం.. : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు1