Shuru
Apke Nagar Ki App…
పరిసరాల పరిశుభ్రతను పాటించాలి జన్నారం మండలంలోని పోన్కల్ లో ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గ్రామ ఈవో రాహుల్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పక్కన వరదనీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పంచాయతీ కార్మికులు సోమవారం రోడ్డు పక్కన నీటి గుంతలను తొలగించినారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Gourinatha p.g

More news from Andhra Pradesh and nearby areas