*ఒక్క క్షణం విలువ....* *ఈ వీడియో చూస్తే తెలుస్తుంది...* ఒక్క ఘడియ విలువ అంటే ఏంటో పై వీడియో చూడండి తెలుస్తుంది. రాపూరు నుండి వెంకటగిరి బస్సును క్రాస్ చేసే సందర్బంలో బైక్ లో అమితమైన స్పీడ్ లో వస్తున్న వీరిద్దరూ అదుపు తప్పి కింద పడ్డారు. ఒకరేమో బస్సు కు కొంత దూరంలో పడిపోగా, మరొకరు బస్సు కిందకి వెళ్ళిపోయాడు. రెప్ప పాటులో జరిగిన ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ ఒక్క సారిగా బ్రేక్ వేసి ఆపేసాడు. ఆ ఒక్క క్షణం అప్రమత్తత లేని పక్షంలో ఒకరి ప్రాణం గాల్లో కలిసిపోయుండేది. దీన్ని బట్టీ అర్ధమైన విషయం ఎందంటే " రోడ్డు ప్రయాణంలో కొంత బాధ్యత తో ప్రయాణిద్దాం, మనల్ని నమ్ముకున్న కుటుంబం మన రాక కోసం వేచి చూస్తుంటది". *కొస మెరుపు :* ఇందులో కొస మెరుపు ఏంటంటే బండి నడిపే వ్యక్తికి బస్సు కింద పడిన వ్యక్తికి సంబంధం లేదు. బస్సు వెళ్ళిపోతుంది క్రాస్ చేసి ఎక్కించు అని అడిగితే ఎక్కించుకొని బస్సు కింద తోసాడు.

- R SushanthTelanganaon 17 August
- R SushanthTelangana😡🙏on 17 August
- వేల్పుల భార్గవిChintalapudi, Eluruబైక్ నడిపే వారు బైక్ ను జాగ్రత్తగా నడిపి మీ ఇల్లు చేరుకోండి. అజాగ్రత్తగా బైక్ నడిపి మీరు ప్రమాదం కొని తెచ్చుకోవద్దు.on 12 August
- User2892Pamarru, Krishna😤on 17 August
- ErappaAddateegala, Alluri Sitharama Raju🙏on 16 August
- VEMULA NAGABHUSHANAMSathupalli, Khammam👏on 13 August
- PRASADJagitial, Telangana🙏on 12 August
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1