logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 1 September
user_Bujji
Bujji
BPO Company Anakapalli, Andhra Pradesh•
on 1 September

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    1
    కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 
అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...?
ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్ నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్
నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    Journalist Nalgonda, Telangana•
    6 hrs ago
  • నల్గొండ పట్టణం రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన.. MNREGA నుంచి గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం... గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహణ... నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కార్యక్రమం... గాంధీ ఆశయాలకు అవమానం అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు...
    1
    నల్గొండ పట్టణం రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన..
MNREGA నుంచి గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం...
గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహణ...
నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కార్యక్రమం...
గాంధీ ఆశయాలకు అవమానం అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    13 hrs ago
  • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది
    1
    యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది
    user_కిరణ్ కుమార్ గౌడ్
    కిరణ్ కుమార్ గౌడ్
    Yoga instructor భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    14 hrs ago
  • కోతుల బెడదతో ఇబ్బందులు జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆ కాలనీలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచే సాయి. అక్కడున్న తుకారాలలో ప్రవేశించి వస్తువులను చిందర వందరగా చేశాయి. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని రామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్త చేశారు. అలాగే వినాయక్ నగర్ అంగడి బజార్ బస్టాండ్ ఏరియాలలో కూడా కోతుల బెడద ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
    1
    కోతుల బెడదతో ఇబ్బందులు
జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆ కాలనీలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచే సాయి. అక్కడున్న తుకారాలలో ప్రవేశించి వస్తువులను చిందర వందరగా చేశాయి. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని రామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్త చేశారు. అలాగే వినాయక్ నగర్ అంగడి బజార్ బస్టాండ్ ఏరియాలలో కూడా కోతుల బెడద ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    15 hrs ago
  • పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీకి చుక్కెదురు _బి ఆర్ ఎస్ 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు *బెండే మధు* టౌన్ ప్రెసిడెంట్ *నవాజ్* తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవీ రవీందర్* మాట్లాడుతూ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ గజ్వేల్ నియోజకవర్గం లో 90 స్థానాలు గెలిచామని చెబుతున్న మీరు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా మీ ఖాతాలో వేసుకుంటారా 179 సర్పంచ్లకు గాను బి బిర్ ఎస్ పార్టీ 92 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 68 బిజెపి 5 ఇతరులు 14 అంటే ఇండిపెండెంట్ లతో కలుపుకొని మీరు లెక్కపెట్టుకున్నట్టు ఉన్నారు బిజెపి ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని మీరు మాట్లాడిన మీరన్న 90 స్థానాలు గెలవలేదు గజ్వేల్ లో కేసీఆర్ కి ఎదురు లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి హైదరాబాదులో కూర్చుని అబద్ధం ఆడినట్టే మంత్రులు కూడా గజ్వేల్ కు వచ్చి అబద్దాలు చెబుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లను బెదిరింపులకు గురి చేయడం తగదు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్లకు తాయిలాలు ప్రకటించడం కరెక్ట్ కాదు కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల అన్ని ఎన్నికలలో 80 శాతం శాతం సీట్లు సాధించాం మరి మీరు ఏం సాధించారు స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కెసిఆర్ గారు కృషి చేశారు సర్పంచ్ ఎన్నికలు రెండు సంవత్సరాల నుంచి పెట్టకుండా ఎందుకు ఆపారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పిన మీరు మాట్లాడడం విడ్డూరం కెసిఆర్ గారు బయటకు రావడం లేదని దుష్ప్రచారం మీరే చేస్తారు కెసిఆర్ గారు బయటకి వచ్చి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు రాష్ట్రంలో కెసిఆర్ గారి అధికారంలో ఉండగా 80 శాతం శాతం సర్పంచ్లను గెలుచుకున్నాం ఈనాడు మీ పరిస్థితి ఏంటి తప్పుడు మాటలతో కాలం వెళ్లదీయడం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం కారు పంచర్ కాలేదు సర్పంచ్ ఎన్నికలలో ఫోర్త్ గేరు రేపు జరగబోయే జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో టాప్ గేర్ లో వెళ్తుందని అది చూసి తట్టుకోలేని మంత్రులు గజ్వేల్ కి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు స్థానిక నాయకులతో నిజమైన డాటా తెప్పించుకొని మాట్లాడితే బాగుండేదేమ పార్టీలను పక్కనపెట్టి సర్పంచ్ గా గెలిచిన అందరు అభ్యర్థులకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడండి తప్ప బెదిరింపు రాజ రాజకీయాలు మా పార్టీలోకి వస్తేనే నిదురిస్తాం లేకుంటే ఇవ్వం అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు గజ్వేల్ గడ్డ కెసిఆర్ అడ్డా రేపు జరగబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ జండా గజ్వేల్ లో ఎగరబోతుంది ఇప్పటికైనా గౌరవ మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడకుండగా ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కల్యాణ్ కార్ నర్సింగ్ రావు ధర్మ రెడ్డిపల్లి సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి చేపర్తి సురేష్ మద్ది నరేందర్ గాలెంక శ్రీనివాస్ ఉబ్బని నవీన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
    1
    పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీకి చుక్కెదురు _బి ఆర్ ఎస్
👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు *బెండే మధు* టౌన్ ప్రెసిడెంట్ *నవాజ్* తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవీ రవీందర్* మాట్లాడుతూ  మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ గజ్వేల్ నియోజకవర్గం లో 90 స్థానాలు గెలిచామని చెబుతున్న మీరు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా మీ ఖాతాలో వేసుకుంటారా 179 సర్పంచ్లకు గాను బి బిర్ ఎస్ పార్టీ 92 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 68 బిజెపి 5 ఇతరులు 14 అంటే ఇండిపెండెంట్ లతో కలుపుకొని మీరు లెక్కపెట్టుకున్నట్టు ఉన్నారు బిజెపి ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని మీరు మాట్లాడిన మీరన్న 90 స్థానాలు గెలవలేదు గజ్వేల్ లో కేసీఆర్ కి ఎదురు లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి హైదరాబాదులో కూర్చుని అబద్ధం ఆడినట్టే మంత్రులు కూడా గజ్వేల్ కు వచ్చి అబద్దాలు చెబుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లను బెదిరింపులకు గురి చేయడం తగదు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్లకు తాయిలాలు ప్రకటించడం కరెక్ట్ కాదు కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల అన్ని ఎన్నికలలో 80 శాతం శాతం సీట్లు సాధించాం మరి మీరు ఏం సాధించారు స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కెసిఆర్ గారు కృషి చేశారు సర్పంచ్ ఎన్నికలు రెండు సంవత్సరాల నుంచి పెట్టకుండా ఎందుకు ఆపారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పిన మీరు మాట్లాడడం విడ్డూరం కెసిఆర్ గారు బయటకు రావడం లేదని  దుష్ప్రచారం మీరే చేస్తారు కెసిఆర్ గారు బయటకి వచ్చి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు రాష్ట్రంలో కెసిఆర్ గారి అధికారంలో ఉండగా 80 శాతం శాతం సర్పంచ్లను గెలుచుకున్నాం ఈనాడు మీ పరిస్థితి ఏంటి తప్పుడు మాటలతో కాలం వెళ్లదీయడం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం కారు పంచర్ కాలేదు సర్పంచ్ ఎన్నికలలో ఫోర్త్ గేరు రేపు జరగబోయే జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో టాప్ గేర్ లో వెళ్తుందని  అది చూసి తట్టుకోలేని మంత్రులు గజ్వేల్ కి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు స్థానిక నాయకులతో నిజమైన డాటా తెప్పించుకొని మాట్లాడితే బాగుండేదేమ పార్టీలను పక్కనపెట్టి సర్పంచ్ గా గెలిచిన అందరు అభ్యర్థులకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడండి తప్ప బెదిరింపు రాజ రాజకీయాలు మా పార్టీలోకి వస్తేనే నిదురిస్తాం లేకుంటే ఇవ్వం అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు గజ్వేల్ గడ్డ కెసిఆర్ అడ్డా రేపు జరగబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ జండా గజ్వేల్ లో ఎగరబోతుంది ఇప్పటికైనా గౌరవ మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడకుండగా ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కల్యాణ్ కార్ నర్సింగ్ రావు ధర్మ రెడ్డిపల్లి సర్పంచ్ కాసమొల్ల  శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి చేపర్తి సురేష్ మద్ది నరేందర్ గాలెంక  శ్రీనివాస్ ఉబ్బని నవీన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    11 hrs ago
  • మేము మనుషులమే........ పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....
    1
    మేము మనుషులమే........
పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు.... అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....
    1
    నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... 
స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు....
అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.