ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి పిలుపు పై పిలునిచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులను అరెస్టు చేసిన కగజ్ నగర్ పట్టణ పోలీస్ అక్రమంగా అరెస్టు చేసి కేరమెరి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాంగ్రెస్ ప్రభుత్వం సిర్పూర్ నియోజకవర్గం లోని పోడు భూములు సాగు చేసే రైతులకు పోడు పట్టాలు ఇవ్వమని ప్రశ్నించే గొంతును ప్రజలకు మద్దతు చేసే నాయకులను అక్రమంగా ఉదయం 5 గం లకు అరెస్ట్ చేసి కెరమెరి తరలిస్తున్న పోలీసులు అరెస్టైన వారిలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు దోని శ్రీశైలం ,బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యక్రమ కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం, బిజెపి సీనియర్ నాయకులు బిజెపి సీనియర్ నాయకులు సిందం శ్రీనివాస్,జిల్లా అధికార ప్రతినిధి సమీర్ గుప్తా జిల్లా కౌన్సిల్ సభ్యులు వికాస్ గారామి పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్ లను పోలీస్ వ్యాన్ లో కేరమేరి పోలీస్ స్టేషన్ కు తీసుకోని పోతున్న పోలీసులు

- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- జై హొ సనాతన ధర్మం3
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1