Shuru
Apke Nagar Ki App…
స్పీడ్ లిమిట్ ను డ్రైవర్లు పాటించాలి కవ్వాల్ అభయారణ్యంలో డ్రైవర్లు పరిమిత వేగంతోనే వాహనాలను నడపాలని మంచిర్యాల జిల్లా అధికారి ఆశీస్ సింగ్ సూచించారు. బుధవారం ఆయన జన్నారంలో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చాలా ఆలోచించి సంప్రదింపుల తర్వాత భారీ వాహనాల రాకపోకలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అదే సమయంలో అడవి, వన్యప్రాణుల సంరక్షణ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు.
Gourinatha p.g