logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పలమనేరులో ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవం. పలమనేరు ఆగస్టు 19( ప్రజా ప్రతిభ) పలమనేర్ పట్టణంలో నెహ్రు విగ్రహం వద్ద ఫోటోగ్రాఫర్ల అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని నిర్వహించినట్లు పలమనేర్ ఫోటోగ్రాఫర్ల యూనియన్ సీనియర్ నాయకులు బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రతి ఫోటోగ్రాఫర్ హాజరై బారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శుభకార్యాలకు, అశుభకార్యాలకు తమ నైపుణ్యతలను ప్రదర్శించి ఫోటోలు ద్వారా ప్రజలను సంతృప్తి పరచామని తెలిపారు. ఈ వృత్తినే నమ్ముకొని అనేక కష్టాలకు గురై కుటుంబాలను పోషించుకుంటున్నామని, సీజన్లో మాత్రమే పని చేసుకుంటూ మిగిలిన రోజులు ఖాళీగానే కష్టాలతో అప్పులు చేసి జీవనం గడుపుతున్నామని గుర్తు చేశారు. తమ కష్టాలను ఎన్నో ఏళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ గొప్ప స్టార్ గా మారిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోగ్రాఫర్ల కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వం ద్వారా జూనోపాదులు మెరుగుపడేలా ఉపాధి కల్పించాలని కోరారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు బ్యాంకుల ద్వారా సూరిటీ లేని సబ్సిడీ రుణాలు ఇప్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు. అనంతరం పట్టణంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్లకు శ్యాలవులు కప్పి గొప్ప సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర మాట్లాడుతూ సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు, పేదలకు, అనాధలకు సేవ చేయడానికి ముందంజలో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్ర, మణి, ప్రసాద్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

on 19 August
user_Doddagalla Munirathinam
Doddagalla Munirathinam
Chittoor•
on 19 August
0a88e6e0-24a6-469a-872f-b62b54758549

More news from Chittoor and nearby areas
  • గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి. పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ) గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి.
పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ)
గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు.  కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు  ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Chittoor•
    2 hrs ago
  • Post by User8502
    1
    Post by User8502
    user_User8502
    User8502
    Sri Sathya Sai•
    3 hrs ago
  • Post by KLakshmi Devi
    2
    Post by KLakshmi Devi
    user_KLakshmi Devi
    KLakshmi Devi
    Guntur•
    6 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జై హొ సనాతన ధర్మం 
మేరా భారత్ మహాన్ 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    15 hrs ago
  • ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.
    1
    ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి 
గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Mancherial•
    22 hrs ago
  • Post by Shivarathire venkati
    3
    Post by Shivarathire venkati
    user_Shivarathire venkati
    Shivarathire venkati
    Adilabad•
    18 hrs ago
  • WHERE EVER YOU GO WHAT EVER YOU DO DON'T FORGET YOUR AIM DR.GANGU MANMADHARAO
    1
    WHERE EVER YOU GO WHAT EVER YOU DO DON'T FORGET YOUR AIM
DR.GANGU MANMADHARAO
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    22 min ago
  • ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్
    1
    ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి....
జై శ్రీ రామ్
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.