Shuru
Apke Nagar Ki App…
🙏
Adimlamrambabu Adimlamrambabu
🙏
More news from Srikakulam and nearby areas
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1
- ముస్లిం దేశాల్లో కూడా మోడి క్రేజీ వేరే అబ్బా1
- పోలాకి: పోలియో రహిత సమాజం నిర్మించేందుకు కృషి. MLA బగ్గు రమణమూర్తి తేదీ:-21-12-2025, పోలాకి మండలం ఈ రోజు పోలాకి మండలం, మబగాం ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఎమ్మెల్యే గారు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు బాలబాలికలకు పోలియో చుక్కల తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.పిల్లలు పోలియో బారిన పడకుండా ముందుగానే పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. భారతదేశాన్ని పోలియోరహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనం చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలుగుతామని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాయ రవి, డాక్టర్స్, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.1
- 0-5 వయసు గల పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి. శాసన సభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం,డిశంబరు,21: 0-5 వయసు లోపు గల పిల్లలందరూ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసుకొని పోలియోను తరిమి కొట్టాలని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ ఆఫీసు దగ్గర గల వాంబే కాలనీలో పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లలకు పోలియో చుక్కలను శత శాతం పూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలియో చుక్కల రాష్ట్ర పరిశీలకులు బి. మీనాక్షి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రాందాసు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అనిత మున్సిపల్ కమిషనర్ పి వి వి పి ప్రసాదరావు, ఐసిడిఎస్ పిడి విమల,తదితరులు పాల్గొన్నారు.2
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో భారత దేశం ఇస్లామిక్ దేశం కాకముందే జాగృతం కండి లేదంటే నీ దేశంలో నీకు స్వతంత్రం ఉండదు ఆలోచించండి హిందువులారా1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1