*యాదవ సంఘ భవనా నిర్మాణానికి కృషి చేస్తా ఆడే గజేందర్* *ఆడే గజేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన గిర్నూర్ యాదవ సంఘం సభ్యులు* ఆదిలాబాద్ జిల్లా : నేరడిగొండ మండలంలోని క్యాంప్ కార్యాలయంలో బజార్హత్నూర్ మండలంలోని గిన్నూర్ యాదవ సంఘ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు ఆయన దృష్టికు తీసుకొచ్చారు, ముఖ్యంగా సంఘ భవనా నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు, సానుకూలంగా స్పందించి ఆడే గజేందర్ గారు త్వరలోనే సంఘ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు కలిసిన వారిలో జక్కుల గంగయ్య ,గొర్లనాగు రమేష్ ,బండివర్ మహేందర్, లక్కం నారాయణ ,గొల్ల వెంకటేష్, రేఖ సతీష్ , రేఖ శ్రీనివాస్ ,ఎల్కు శ్రీనివాస్, జంగిడి చంద్రశేఖర్ ,గొల్ల నాగు లక్ష్మణ్, మేకల శ్రీకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపెల్లి లక్ష్మణ్,ఎండి సద్దాం, తదితరులు పాల్గొన్నారు.

- పురాతన దేవరకోట దేవస్థానము నిర్మల్ పట్టణము1
- హిందువులను కాపాడాలని ర్యాలీ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది1
- దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి. కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు. ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.1
- Post by Ravi Poreddy1
- జహీరాబాద్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు, భక్తులతో వెంకటేశ్వర ఆలయం రద్దీ1
- ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి1
- Shekshapet Sandhal Nirmal District1