👉భగత్ సింగ్ గద్దెను కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలి_ బట్టు దయానంద రెడ్డి 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 13 ప్రజా తెలంగాణ న్యూస్ / గత 10 రోజులుగా గజ్వేల్ ఐఓసీ డివైడర్ పైన ఎవరికీ ఇబ్బంది కలగకుండా విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు ప్రజా సంఘాల నాయకులు కార్మికులు మేధావులు కలిసి తలా ఒక్క1000రూపాయల చొప్పున జమ చేసి గద్దె నిర్మించడం జరిగింది దాన్ని రాత్రి అక్రమంగా గుర్తుతెలియని దుండగులు కూల్చివేయడాని సిపిఐ పార్టీగా త్రీవంగా ఖండిస్తున్నాంఈ విషయంలో సంబంధిత అధికారులు అందరికీ తెలియజేసి ఈ పని చేసినప్పటికీ దిమ్మను కూల్చివేయటం ఏ రకంగా భావించాలో తెలియటం లేదు వెంటనే గద్దెని కూల్చిన దుండగులను గుర్తించాలని వారిపై తగు చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీస్ శాఖనుకోరుచున్నాము అలాగే ఎట్టి పరిస్థితుల్లో కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహాన్ని నిర్మించేవరకు సిపిఐ పార్టీ గా పూర్తి సహకారం చేస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టుదయానందరెడ్డి గజ్వేల్ మండల కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జి శివలింగ కృష్ణ మండల సహాయ కార్యదర్శి కొండకింది పోచయ్య పట్టణ కార్యదర్శి స్వర్గం రాజేశం సహాయ కార్యదర్శి కానుగుల రమణగారు తదితరులు ఉన్నారు.
👉భగత్ సింగ్ గద్దెను కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలి_ బట్టు దయానంద రెడ్డి 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 13 ప్రజా తెలంగాణ న్యూస్ / గత 10 రోజులుగా గజ్వేల్ ఐఓసీ డివైడర్ పైన ఎవరికీ ఇబ్బంది కలగకుండా విప్లవ వీరుడు కామ్రేడ్ భగత్ సింగ్
విగ్రహ ఏర్పాటుకు ప్రజా సంఘాల నాయకులు కార్మికులు మేధావులు కలిసి తలా ఒక్క1000రూపాయల చొప్పున జమ చేసి గద్దె నిర్మించడం జరిగింది దాన్ని రాత్రి అక్రమంగా గుర్తుతెలియని దుండగులు కూల్చివేయడాని సిపిఐ పార్టీగా త్రీవంగా ఖండిస్తున్నాంఈ విషయంలో సంబంధిత అధికారులు అందరికీ తెలియజేసి ఈ పని
చేసినప్పటికీ దిమ్మను కూల్చివేయటం ఏ రకంగా భావించాలో తెలియటం లేదు వెంటనే గద్దెని కూల్చిన దుండగులను గుర్తించాలని వారిపై తగు చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీస్ శాఖనుకోరుచున్నాము అలాగే ఎట్టి పరిస్థితుల్లో కామ్రేడ్ భగత్ సింగ్ విగ్రహాన్ని నిర్మించేవరకు సిపిఐ పార్టీ గా పూర్తి సహకారం
చేస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టుదయానందరెడ్డి గజ్వేల్ మండల కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జి శివలింగ కృష్ణ మండల సహాయ కార్యదర్శి కొండకింది పోచయ్య పట్టణ కార్యదర్శి స్వర్గం రాజేశం సహాయ కార్యదర్శి కానుగుల రమణగారు తదితరులు ఉన్నారు.