🔶 నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి వచ్చిన త్రాగునీటి సమస్యపై నేటి సాయంత్రం నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు నగర మునిసిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని త్రాగునీటి సమస్య పై కార్పొరేషన్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 తాగునీటి సమస్య పై జరిగిన సమీక్షా సమావేశంలో అనేక అంశాలు చర్చించగా, పనులు ఇప్పటికే పూర్తి చేసామని, నీటి సరఫరా చేసే విధానంలో ఉన్న కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించామని, అతి త్వరలో త్రాగునీటి సరఫరా చేసేందుకు మిగిలిన పనులను కూడా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా త్రాగునీటి సరఫరా చేస్తామని అధికారులు తెలియజేశారు. పై కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్లు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, మన్నేపల్లి రఘు, కనపర్తి గంగాధర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్లాం, 26వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు బూడిద పురుషోత్తం యాదవ్, 28 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చెక్క సాయి సునీల్, 30వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు అత్తివరపు యానాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Post by Omnamashivaya S1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1