Shuru
Apke Nagar Ki App…
గుడ్ మార్నింగ్. శురు యాఫ్ చూసే వారికి. మీరుకూడా శురు యాఫ్ డౌన్ లోడ్ చేసుకోండి. 🙏🙏
Devadanam Danam
గుడ్ మార్నింగ్. శురు యాఫ్ చూసే వారికి. మీరుకూడా శురు యాఫ్ డౌన్ లోడ్ చేసుకోండి. 🙏🙏
More news from Mahabubabad and nearby areas
- Post by Lucky Lucky2
- భారత్ మాత కి జై 🇮🇳1
- అలరించిన అడవి దున్నలు జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో అడవి దున్నలు అందరిని అలరించాయి. గురువారం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారిని అడవి దున్నలు దాటాయి. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు వాటిని వీడియో తీశారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉండే అడవి దున్నలు బయట కనబడడం అరుదుగా ఉంటుందని అధికారులు తెలిపారు. అడవి దున్నల సంచారం దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని వారు కోరారు.1
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- gajul pet Church Nirmal district1
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1
- Post by Lucky Lucky3
- భారత్ మాత కి జై 🇮🇳1
- గ్రామాలలో క్రిస్మస్ సందడి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో క్రైస్తవులు జీసస్ భక్తి పాటల మధ్య నిర్వహించారు. అనంతరం వారి ఇళ్లల్లో మరోసారి ప్రార్థనలు చేశారు. అలాగే పలు గ్రామాలలో కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఉత్సాహ వాతావరణంలో జరుపుకుంటున్నారు.1