Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా SV4 న్యూస్ ప్రతినిధి సూర్య బిచ్కుంద మండల కేంద్రంలో రోడ్డు పరిస్థితి దారుణంగా మారిన పట్టించుకోని అధికారులు వర్షాలు పడి మెరుగవుతున్న తరుణంలో రెచ్చిపోతున్న ఇసుక, మోరం మాఫియా ఇతర వాహనాల రద్దీ బాగా పెరిగిపోవడంతో పాద చారుల పై దుమ్ము, ధూళితో పడి ఇబ్బంది పడుతున్నారు.కొన్ని కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి.ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
User9869

More news from Vizianagaram and nearby areas
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ నరేంద్ర మోడీ జీ జై హొ2
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ నరేంద్ర మోడీ జీ జై హొ అభినవ ఛత్రపతి శివాజీ శ్రీ మాన్ నరేంద్ర మోడీ జీ జై హొ1