Shuru
Apke Nagar Ki App…
గూడెం దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. శ్రావణమాసం పురస్కరించుకొని వివిధ ప్రాంతాలనుండి భక్తులు ఆ దేవాలయానికి భారీగా వచ్చారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే పలు జంటలు దేవాలయంలోని యజ్ఞశాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించాయి. దేవాలయ అధికారులు దాతలు భక్తులకు అన్నదానం నిర్వహించారు.
Gourinatha p.g