Shuru
Apke Nagar Ki App…
ప్రేమ్ సింగ్ మహారాజ్ బోధనలు ఆచరణీయం అఖిల భారతీయ లంబాడి సంత్ సేవాలాల్ దీక్ష గురు ప్రేమషింగ్ మహారాజ్ బాపు బోధనలు ఆచరణీయమని జన్నారం మండలంలోని ఫోన్ కాల్ గ్రామ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ అన్నారు. ప్రేమ్ సింగ్ మహారాజ్ 81 పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం పొనకల్ తండా జువ్విగూడ సేవాలాల్ టెంపుల్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల నాయకులు జాదవ్ సందేశ్ నాయక్, పున్నం నాయక్, రవీందర్ నాయక్, గోవింద్ నాయక్ ,జాదవ్ సుధామ్ నాయక్, ఆడే తుకారాం నాయక్, ఆడే సవాయి రామ్ నాయక్, లచ్చిరాం నాయక్, కృష్ణ నాయక్, భీక్కు నాయక్, తదితరులు పాల్గొన్నారు
Gourinatha p.g

More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1
- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1