logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇప్పుడుఫోన్ ☎️చేసిన వాళ్ళకి🙏జాతకం చెప్పబడును🚩𝟳𝟲𝟳𝟱𝟬𝟮𝟬𝟬𝟱𝟮#brahmamgarikalagnanam#brahmamgarimatam.#baamoj hmamgaru#viralreels#viral #viralvideos#morning#goddessbraids #viralvideos

on 12 August
user_జ్యోతిష్యం📞7675020052
జ్యోతిష్యం📞7675020052
Duggondi, Warangal•
on 12 August

ఇప్పుడుఫోన్ ☎️చేసిన వాళ్ళకి🙏జాతకం చెప్పబడును🚩𝟳𝟲𝟳𝟱𝟬𝟮𝟬𝟬𝟱𝟮#brahmamgarikalagnanam#brahmamgarimatam.#baamoj hmamgaru#viralreels#viral #viralvideos#morning#goddessbraids #viralvideos

More news from తెలంగాణ and nearby areas
  • మద్ది మేడారం జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష - కలెక్టర్ సత్య శారద. వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు.
    1
    మద్ది మేడారం జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష - కలెక్టర్ సత్య శారద.
వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    Journalist నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర పర్యటన లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి టిఫిన్ చేస్తున్న అఖిలేశ్ యాదవ్
    1
    తెలంగాణ రాష్ట్ర పర్యటన లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి టిఫిన్ చేస్తున్న అఖిలేశ్ యాదవ్
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • నిధులను విడుదల చేయాలి అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.
    1
    నిధులను విడుదల చేయాలి
అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. బుధవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి గ్రామాలలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారన్నారు. గ్రామాలలోసమస్యలు పరిష్కారం కావాలంటే నిధుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయాలని ఆమె కోరారు.
    user_P.G.Murthy
    P.G.Murthy
    Reporter Jannaram, Mancherial•
    8 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 అరే సెక్యులర్ చెక్క గాళ్ళు నా సనాతన భారత దేశం గురించి తెలుసుకోండి రా....
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
అరే సెక్యులర్ చెక్క గాళ్ళు నా సనాతన భారత దేశం గురించి తెలుసుకోండి రా....
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    8 hrs ago
  • BREAKING కెసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100 కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కెసీఆర్ కు అధికారం ఇక కల్లనే బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం… కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు మీ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదు.. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి..
    1
    BREAKING 
కెసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ 
కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా
2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా 
150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100 కు  పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా
ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా 
నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కెసీఆర్ కు అధికారం ఇక కల్లనే 
బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం 
పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. 
ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం 
సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం… 
కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి 
సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది 
సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు 
మీ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదు.. 
తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి..
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    Journalist ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    47 min ago
  • #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause
    1
    #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause
    user_Bujji
    Bujji
    BPO Company Kovvur, East Godavari, Andhra Pradesh•
    9 min ago
  • *_నల్లగొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.!_* _(Q న్యూస్ &శనార్తి తెలంగాణ)_ *2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటన ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ.!* సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది... 2025లో జిల్లాలో మొత్తం8,834 నుండి 8,493కి తగ్గాయి.. తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని పేర్కొన్నారు... *శనార్తి తెలంగాణ నల్లగొండ:* నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కు తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు.. శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతోపాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసింది. 2025లో ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు. ఆస్తి నేరాల్లో తగ్గుదల ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా, 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ రూ.15.17 కోట్ల నుంచి రూ.5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08 శాతానికి పెరగడం విశేషం.మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69 శాతానికి చేరింది.. *సైబర్ నేరాలపై కట్టడి..* సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో రూ.16.31 కోట్లుండగా, 2025లో రూ.4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి, గ్రామాలు–పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. *లోక్ అదాలత్ ద్వారా న్యాయం..* లోక్ అదాలత్ వేదికగా 49,943 కేసులు పరిష్కారమయ్యాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతోపాటు ప్రజలకు త్వరిత న్యాయం లభించిందన్నారు. *డ్రగ్స్‌పై కఠిన చర్యలు..* నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్ పెడ్లర్లపై దాడులు నిర్వహించి 53 మందిని అరెస్టు చేశారు. 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. *యువత, రోడ్డు భద్రతపై దృష్టి..* పాఠశాలలు, కళాశాలల్లో ‘ప్రాజెక్ట్ శుద్ధి’ ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, బ్లాక్ స్పాట్లు 11 తగ్గాయి. మహిళలు–పిల్లల రక్షణ షీ–టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా 205 మంది పిల్లలను రక్షించారు. *పోలీస్ సంక్షేమం..* పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్‌ను నల్గొండలో ప్రారంభించడం విశేషంగా నిలిచింది. *నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.* ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్లగొండ డిఎస్పి కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు...
    1
    *_నల్లగొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.!_*
_(Q న్యూస్ &శనార్తి తెలంగాణ)_ 
*2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటన ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ.!*
సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది...
2025లో జిల్లాలో మొత్తం8,834 నుండి 8,493కి తగ్గాయి..
తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని పేర్కొన్నారు...
*శనార్తి తెలంగాణ నల్లగొండ:* నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కు తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు..
శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతోపాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసింది.
2025లో ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు.
ఆస్తి నేరాల్లో తగ్గుదల ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా, 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ రూ.15.17 కోట్ల నుంచి రూ.5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08 శాతానికి పెరగడం విశేషం.మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69 శాతానికి చేరింది..
*సైబర్ నేరాలపై కట్టడి..*
సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో రూ.16.31 కోట్లుండగా, 2025లో రూ.4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి, గ్రామాలు–పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. 
*లోక్ అదాలత్ ద్వారా న్యాయం..*
లోక్ అదాలత్ వేదికగా 49,943 కేసులు పరిష్కారమయ్యాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతోపాటు ప్రజలకు త్వరిత న్యాయం లభించిందన్నారు. 
*డ్రగ్స్‌పై కఠిన చర్యలు..*
నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్ పెడ్లర్లపై దాడులు నిర్వహించి 53 మందిని అరెస్టు చేశారు. 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు.
*యువత, రోడ్డు భద్రతపై దృష్టి..*
పాఠశాలలు, కళాశాలల్లో ‘ప్రాజెక్ట్ శుద్ధి’ ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, బ్లాక్ స్పాట్లు 11 తగ్గాయి.
మహిళలు–పిల్లల రక్షణ
షీ–టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా 205 మంది పిల్లలను రక్షించారు.
*పోలీస్ సంక్షేమం..*
పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్‌ను నల్గొండలో ప్రారంభించడం విశేషంగా నిలిచింది.
*నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.*
ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్లగొండ డిఎస్పి కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.